Sandulu in Telugu_సంధులు తెలుగు లో
September 14, 2021
Sandulu in Telugu : సంధులు తెలుగు లో
- సంస్కృత సంధులు
- తెలుగు సంధులు.
సంస్కృత సంధులు:
- సవర్ణదీర్ఘ సంధి
- గుణ సంధి
- వృద్ధి సంధి
- యణాదేశ సంధి
- జశ్త్వ సంధి
- శ్చుత్వ సంధి
- అనునాసిక సంధి
- విసర్గ సంధి
- పరసవర్ణ సంధి
- పరరూప సంధి
తెలుగు సంధులు:
- ఉత్వ సంధి
- ఇత్వ సంధి
- అత్వ సంధి
- యడాగమ సంధి
- టుగాగమ సంధి
- రుగాగమ సంధి
- దుగాగమ సంధి
- నుగాగమ సంధి
- ద్విరుక్తటకార సంధి
- సరళాదేశ సంధి
- గ, స, డ, ద, వా దేశ సంధి
- ఆమ్రేడిత సంధి
- పుంప్వాదేశ సంధి
- త్రిక సంధి
- పడ్వాది సంధి
- ప్రాతాది సంధి
- లు, ల, నల సంధి
సంధులకు సంబంధించి ఒక పదాన్నిచ్చి దాన్ని సరిగా విడదీయమని అడుగుతారు. లేదా విభజించిన రూపాన్నిచ్చి సరిగా కలుపమని అడుగుతారు. సంధి సూత్రాలు రాయాల్సిన అవసరం ఉన్నా, అవసరం లేకపోయినా అవగాహన కోసం సూత్రాలు తెలుసుకోవడం మంచిది.
Click here for home page
Click here for Learn Telugu
Click here for Learn English
Click here for YouTube Videos