Prakruti – vikruti in Telugu | ప్రకృతి – వికృతి

ప్రకృతి – వికృతి

 

1 ప్రకృతి వికృతి
2 అంబ అమ్మ
3 అక్షరము అక్కరము
4 అగ్ని అగ్గి
5 అద్భుతము అబ్బురము
6 అపూర్వము అబ్బురము
7 అనాధ అనద
8 అమావాస్య అమవస
9 ఆకాశము ఆకసము
10 ఆధారము ఆదరువు

 

11 ఆశ ఆస
12 ఆశ్చర్యము అచ్చెరువు
13 ఆహారము ఓగిరము
14 ఆజ్ఞ ఆన
15 కథ కత
16 కన్య కన్నె
17 కవి కయి
18 కార్యము కర్జము
19 కుంతి గొంతి
20 కుమారుడు కొమరుడు

 

21 కుఠారము గొడ్డలి
22 కులము కొలము
23 కృష్ణుడు కన్నడు
24 ఖడ్గము కగ్గము
25 గ్రహము గాము
26 గృహము గీము
27 గుణము గొనము
28 గౌరవము గారవము
29 ఘోరము గోరము
30 చంద్రుడు చందురుడు

ప్రకృతి – వికృతి

31 చోద్యం సోదెము
32 జ్యోతి జోతి
33 జ్యోతిషము జోస్యము
34 తంత్రము తంతు
35 తరంగము తరంగ
36 తర్కారి తక్కెడ
37 త్యాగం చాగం
38 తీరము దరి
39 దిశ దెస
40 దీపము దివ్వె

 

41 ద్వీపము దీవి
42 దుఃఖము దూకవి
43 దైవం దయ్యము
44 దృఢము దిటము
45 ధర్మము దమ్మము
46 ధాత తార
47 నిత్యము నిచ్చలు
48 నిద్ర నిదుర
49 నిమిషము నిముసం
50 నిశా నిసి

 

51 నీరము నీరు
52 న్యాయము నాయము
53 పక్షి పక్కి
54 పద్యము పద్దెము
55 పరుషం పరుసం
56 పర్వం పబ్బం
57 పశువు పసరము
58 ప్రజ పజ
59 ప్రతిజ్ఞ ప్రతిన
60 ప్రశ్నము పన్నము

 

ప్రకృతి – వికృతి

61 ప్రాకారము ప్రహరి
62 ప్రాణము పానము
63 పుత్రుడు బొట్టి
64 పుణ్యము పున్నెము
65 పురి ప్రోలు
66 పుస్తకము పొత్తము
67 పుష్పము పూవు
68 ప్రే ప్రేముడి
69 బంధువు బందుగు
70 బలము బలుపు

 

71 బహువు పెక్కు
72 బ్రహ్మ బమ్మ, బొమ్మ
73 బిలము బెలము
74 భక్తి బత్తి
75 భగ్నము బన్నము
76 భద్రము పదిలము
77 భాగ్యము బాగెము
78 భారము బరువు
79 భాష బాస
80 భీతి బీతు

 

81 భుజము భుజము
82 భూమి బువి
83 భేదము బద్ద
84 మంత్రము మంతరము
85 మతి మది
86 మర్యాద మరియాద
87 మల్లి, మల్లిక మల్లి, మల్లిక
88 ముకుళము మొగ్గ
89 ముక్తి ముత్తి
90 ముఖము మొగము

ప్రకృతి – వికృతి

91 ముగ్ధ ముగుద
92 మూలిక మొక్క
93 మేఘుడు మొగులు, మొయిలు
94 మృగము మెకము
95 యంత్రము జంత్రము
96 యత్నం జతనం
97 యాత్ర జాతర
98 యువతి ఉవిద
99 రాత్రి రాతిరి
100 రిక్తము రిత్త

 

101 రూపము రూపు
102 లక్ష్మి లచ్చి
103 వశము వసము
104 వర్ణము వన్నె
105 విద్య విద్దె
106 విధము వితము
107 విజ్ఞానము విన్నాణము
108 వేగము వేగిరము
109 వేషము వేసము
110 వైద్యుడు వెజ్జ

 

111 వృద్ధ పెద్ద
112 వృద్ధి వద్ది
113 శక్తి సత్తి
114 శయ్య సెజ్జ
115 శాస్త్రము చట్టము
116 శిఖా సిగ
117 శిరము సిరము
118 శీతము సీతువు
119 శ్రీ సిరి
120 శుచి చిచ్చు

 

121 సంతోషము సంతసము
122 సందేశము సందియము
123 సత్యము సత్తెము
124 సముద్రము సంద్రము
125 సాక్షి సాకిరి
126 సింహము సింగము
127 సంధ్య సంజ, సందె
128 స్తంభము కంబము
129 స్త్రీ ఇంతి
130 స్థలము తలము
131 హృదయము ఎద

 

Click here for home page

Click here for Learn Telugu

Click here for Learn English

Click here for YouTube Videos

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!