Diseases in Telugu_Learn Telugu-13
September 11, 2021
Diseases in Telugu |
||
రోగాలు తెలుగు లో |
Cold | జలుబు | jalubu |
Cough | దగ్గు | daggu |
Medicine | మందు / ఔషదం | mandulu / oushadam |
pain | నొప్పి | Noppi |
head ache | తలనొప్పి | thala noppi |
Wound | గాయం | gaayam |
tubercle | సెగ గడ్డ | sega gadda |
jandice | కామెర్లు | kaamerlu |
asthama | ఉబ్బసం | ubbasam |
cholera | కలరా | kalara |
piles | మూలశంక | moolasanka |
whitlow | గోరుచుట్టు | goaru chuTTu |
eyesore | కంటి కళక | kalla kaLaka |
itching | దురద | durada |
leprocy | కుష్టు వ్యాధి | kushTu vyaadhi |
Earache | చెవిపోటు | chevi poaTu |
Blindness | అంధత్వం / గుడ్డి | andhahvam / guDDi |
paralysis | పక్షవాతం | pakshvaatham |
hiccups | ఎక్కిళ్ళు | vekkillu |
constipation | మలబద్ధకం | malabaddakam |
night blindness | రే చీకటి | raycheekaTi |
dandruff | చుండ్రు | chundru |
sprain | బెణుకు | benuku |
Diarrhea | అతిసారం / విరేచనాలు | atisaaram / virechanaalu |
dysentry | రక్త విరేచనాలు | rakta virechanaalu |